TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఔషధ మొక్కలు పెంపు,హెర్బల్ చికిత్సపై నూతన కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. 2 ఏళ్ల పీజీ,ఏడాది కాలం పీజీ డిప్లొమా కోర్సుల కోసం కసరత్తు మొదలైంది. ఇందుకు ఎస్వీయూ వీసీ డాక్టర్ నరసింగారావును ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ కలిసి చర్చించారు. నర్సరీ కోస రూ.6.50 లక్షల విడుదల చేయనున్నారు.