ATP: సీఎం చంద్రబాబు సూపర్-6 పథకాలన్నీ అమలు చేశారని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ‘సూపర్ హిట్’ అయిందని తెలిపారు. ఉచిత బస్సు, గ్యాస్, పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుతో ప్రజల కళ్లలో ఆనందం వెళ్లి విరుస్తోందన్నారు.