ATP: ఆర్డీటీ సంస్థకు FCRA రిజిస్ట్రేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ‘లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి’ కళ్యాణదుర్గం న్యాయవాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దశాబ్దాలుగా పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థకు నిధుల ఇబ్బంది కలగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని రంగయ్య కోరారు.