BPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారులను, అర్జీలను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సమస్యలను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.