NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇందుకూరుపేట మండలం, కొత్తూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు కొరుటూరు పంచాయతీలో అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.