AKP: అచ్యుతాపురం మండలం నునపర్తిలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని గురువారం వైసీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్ శ్రీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నేత బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.