KRNL: స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రాజుకు విధులలో ప్రత్యేక కనపరిచినందుకు ఆదివారం క్యాష్ రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సై లతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.