VSP: విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు (పేదల వైద్యుడు)..తిరుమల ఫీవర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కే. ప్రకాశరావు తుదిశ్వాస విడిచారు. సుమారు 60 సంవత్సరాలుగా కేవలం రూ. 20 ఫీజుతో వైద్య సేవలు అందించి, వేలాది మంది పేద ప్రజలకు ఆయన చేరువయ్యారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, స్థానికులు ఘన నివాళులర్పించారు.