CTR: తుఫాను కారణంగా ఎలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తత చేస్తూ అధికారులు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని ఈవోపీఆర్డీ కృష్ణవేణి సూచించారు. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుందని వంకలు వాగుల వైపు ప్రజలు ఎవరు వెళ్లరాదని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు.