SKLM: మెళియాపుట్టి మండలం చాపర వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో మోసం నిన్న వెలుగులోకి వచ్చింది. డీజిల్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి నుంచి అసలు ధర కంటే అధికంగా తీసుకోవడమే కాకుండా కొలతల్లో తేడా ఉన్నాయి. దీన్ని గుర్తించిన అతడు సిబ్బందిని ప్రశ్నించగా బంక్ యజమాని దురుసుగా ప్రవర్తించాడు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా అనంతరం బాధితుడు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.