NDL: ఆళ్లగడ్డలోని అభిరుచి హోటల్ నుంచి సెయింట్ యాన్స్ స్కూల్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం MLA భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్-6 హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అహోబిలం క్షేత్ర అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.