VSP: 85వ వార్డులోని మంచినీటి సమస్యల పరిష్కారం కోసం వార్డు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జీవీఎంసీ ఎస్ఈ నీటి విభాగం జీ.వీ. పల్లంరాజుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏడీసీ ఛైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, 85వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు బండారు చందు రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు పలక అచ్చిత్ పాల్గొన్నారు.