VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బీ. అప్పలనాయుడు, ద్వారకా బస్ స్టేషన్ నుంచి పంచారామాలు యాత్రను శనివారం RTC కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధర్, డిపో మేనేజర్ మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. యాత్రకు వెళ్లేవారు రిజర్వేషన్లు ఆన్లైన్లో చేసుకోవచ్చు తెలిపారు. వివరాలకు 9959225602, 9959225594 నెంబర్లను సంప్రదించాలన్నారు.