ASR: ఈగల్ ఆధ్వర్యంలో అరకులోయలోని పలు విద్యాసంస్థల్లో మంగళవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. గంజా వంటి డ్రగ్స్ వినియోగం వలన కలుగు శారీరక, మానసిక సమస్యలను, రవాణ, సాగు వలన కలుగు చట్టపరమైన శిక్షల గురించి ఈగల్ ఇన్స్‌స్పెక్టర్ డా కళ్యాణ్, ధనుంజయనాయుడులు వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటు నినదించి, ప్రతిజ్ఞ చేయించారు.