ప్రకాశం: స్వాతంత్ర సమరయోధుడు దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని శుక్రవారం కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పట్టణంలో 2k రన్ నిర్వహించి, ఎక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మనవంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నివాళి అన్నారు.