VZM: ఈనెల 10వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ప్రకటించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం రైస్ మిల్లర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.