పార్వతీపురం మండలం వెంకంపేటలో టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలోని టీడీపీ కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు క్రమశిక్షణకు మారు పేరు అన్నారు.