కృష్ణా: విజయవాడ గుణదల ఉత్సవాల సందర్భంగా పార్కింగ్ స్థలాలను పోలీసులు తెలిపారు. విజయవాడ సిటీ, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి BRTS ROADలో, గన్నవరం, మచిలీపట్నం, ఏలూరు, పడమట వైపు నుంచి వచ్చే వారికి జీఎన్ బైబిల్ కాలేజ్ మైదానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, ESI హాస్పిటల్ మైదానం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పోలీసులు తెలిపారు.