JGL: ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద కోటి రూపాయల వరకు ముద్ర లోన్లు ఇప్పిస్తానంటూ దాదాపు రూ.3 కోట్లు కాజేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన నిందితుడు వేణు వర్మను బాధితులు శనివారం తీన్ ఖని ప్రాంతానికి చెందిన ఓ ఇంటి వద్ద పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ స్కామ్‌లో జిల్లాలో వంద మందికి పైగా బాధితులు ఉన్నారు