VZM: కొత్తవలస మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్.విజయ ఆద్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు మొదలైన కారణంగా డీలర్లు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తనిఖీ సమయంలో నకిలీ విత్తనాలు పట్టుబడితే చర్యలు తప్పవన్నారు. సీడ్ రిజిస్తర్లు బుక్స్ సక్రమంగా నిర్వహించాలని కోరారు. నిల్వలపై బోర్డులు పెట్టాలన్నారు.