SRD: కంది పరిధిలోని ఐఐటిలో రెండో రోజైన మంగళవారం కల్చరల్ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, హిందీ రచయిత జావీద్ అక్తర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతాయని ఐఐటి డైరెక్టర్ మూర్తి తెలిపారు.