SKLM: విద్యుత్ ఛార్జీల పాపం ముమ్మాటికీ జగన్ దే అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నరసన్నపేట ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం పాపం ఎవరిదో ప్రజలు అందరూ గమనించి గడిచిన ఎన్నికల్లో బుద్ది చెప్పారు అని అన్నారు. తన పార్టీ ఉనికి కోసం జగన్ సరికొత్త డ్రామాలు ఆడుతున్నారు అని అన్నారు.