W.G: గర్భస్థ దశలో పిండాన్ని విచ్ఛిన్నం చేయడం చట్టరీత్యా నేరమని పీహెచ్సీ డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. గురువారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్న గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థినిలు, మహిళలకు PCPNDT, లైంగిక విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలన్నారు.