GNTR: తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో జాతీయ రహదారికి సమీపంలో వాహన దారులను ఇబ్బంది పెడుతున్న ఓ ట్రాంజెండర్కు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రాన్సజెండర్కు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ట్రాన్సజెండర్స్ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు.