SKLM: ఉత్తరాంధ్రతో పాటు పలుచోట్ల ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న పురుషులే లక్ష్యంగా చేసుకొని చైన్ స్టాచ్యూన్కు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్ ముఠాను నరసన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నరసన్నపేట మండలం ఉర్లం సమీపంలో ఓ వ్యక్తిని కొందరు ట్రాన్స్ జెండర్లు అడ్డగించి చైన్ స్కాచింగ్కు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ముఠాపట్టుబడింది.