NLR: సాగర్ మిత్ర సమస్యలను కేంద్ర మంత్రి స్థాయిలో వివరించి మరో ఆరు నెలలు ప్రధాన్‌మంత్రి మత్స్య సంపద యోజన సేవలను పొడిగించడంపై సాగర్‌మిత్రలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఆదివారం తన కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.