AKP: నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు కట్టకుండా అడ్డదారిలో వెళ్తున్న మూడు టిప్పర్ లారీలకు గురువారం భారీ జరిమానా విధించినట్లు సిఐ మురళి, ఎస్సై సన్నిబాబు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ రోడ్లో ఫ్లై యాష్‌తో వెళుతున్న లారీలను రవాణా శాఖ అధికారులకు అప్పగించగా జగమానా విధించినట్లు వెల్లడించారు.
Tags :