KRNL: ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఢిల్లీలో ఆయనను మంగళవారం మంత్రి భరత్ కలిశారు. ఓర్వకల్ శ్రీ సిటీలలో రైల్వే సైడింగ్‌ల ఏర్పాటు, పారిశ్రామిక లాజిస్టిక్స్ బలోపేతంపై చర్చించారు. కర్నూలు-విజయవాడ కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.