TPT: APSSDC ఆధ్వర్యంలో విదేశీ పండ్ల సాగుపై ఆన్లైన్ విధానంలో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ కార్య క్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువత, రైతులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.