VZM: 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. మధ్య తరగతి వారికి ప్రోత్సాహం కీలక రంగాలకు మద్దతు కలిగించేలా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ పోర్ట్, విశాఖ స్టీల్ తదితర వాటికి అనేక కేటాయింపులు చేసారన్నారు.