NTR: నందిగామ రైతు బజార్లో శనివారం కూరగాయల ధరలు కేజీలలో ఈ విధంగా ఉన్నాయి. టమాటా రూ.14, వంకాయ రూ.14, పచ్చిమిర్చి సన్నం రూ.26, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.34, కాలిఫ్లవర్ రూ.20, క్యాబేజి రూ.16, క్యారెట్ రూ.30, దొండకాయ రూ.26, బంగాళాదుంప రూ.28, గోరుచిక్కుడు రూ.28, దోసకాయ రూ.26, సొరకాయ రూ.10గా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
Tags :