NTR: విస్సన్నపేట స్థానిక మండలంలో సినిమా థియేటర్లను RDO కే.మాధురి, MRO సందర్శించారు. నిబంధనలను పాటించకుండా థియేటర్లు నడుపుట నేరం అన్నారు. అన్నీ అనుమతులు లేని థియేటర్లు వెంటనే నిలిపి వేయాలని థియేటర్ చెకింగ్‌లో భాగంగా తెలియజేసారు.
Tags :