KMM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వరంలో జిల్లా వాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. 62మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2,71,77,000 నష్ట పరిహారాన్ని ఇప్పించారు. ప్రి-లిటిగేషన్ 18, క్రిమినల్ 643, 22 51, 35 2,318, 26, 78, ట్రాఫిక్ చలానాలు 16,169 పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు.