బాపట్ల: ఈ ఏడాది జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ కప్‌ను భట్టిప్రోలు మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మాచర్ల వీరేంద్ర బంగారంతో తయారు చేశారు. అతనికి క్రికెట్ పట్ల ఉన్న అపేక్షతో 1.60గ్రాముల బంగారంతో ట్రోఫీకి సంబంధించిన కప్, బ్యాట్, పిచ్, వికెట్లను తయారుజేసి క్రికెట్ ప్రేమికులను ఆకర్షించారు. రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది.