NRPT: పోలీస్ వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ డ్రైవర్లకు సూచించారు. శనివారం నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో జిల్లాలోని పోలీస్ వాహనాలను పరిశీలించారు. వాహనాల మెయింటెనెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ప్రతి రోజు శుభ్రపరచాలి, వాహనాల్లో సమస్యలు వస్తె వెంటనే రిపేర్లు చేయించాలని అన్నారు.