SDPT: సిద్దిపేటకు చెందిన మహిళ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ మహేశ్ వెంటనే స్పందించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు.