NTR: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో ఒక్కో కుటుంబానికి రూ.500 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.5000 పంపిణీ జరిగింది. నందిగామ వాస్తవ్యులు, కీ॥శే పులిపాటి లక్ష్మీ రాజారావు- సుజాత లను స్మరించుకుంటూ ద్వితీయ కుమారుడు పులిపాటి శ్రీనివాస్-రమల ఏకైక కుమారుడు బ్రహ్మ తేజ సౌజన్యంతో పంపిణీ చేశారు.