W. G: లండన్‌లో కౌన్సిలర్ నుండి డిప్యూటీ మేయర్‌గా ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక చారిత్రాత్మక విజయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం లండన్ డిప్యూటీ మేయర్ ఉదయ్‌ను అభినందించి సత్కరించారు.