NTR: విజయవాడకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ ఫోన్ హ్యాక్ చేసి, ఆమె బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 65 లక్షలు కాజేశారు. గత నెల 18న తన ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాలకు వెళ్లినట్లు ఆమె గుర్తించారు. ఈ ఘటనపై సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయగా, విజయవాడ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం కేసు నమోదు.