VZM: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎస్.కోట మండలం రాజీపేటలోని గాయత్రి సంబలి నగరి అమ్మవారిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దర్శించుకున్నారు. ఈమేరకు ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ జీఎస్ నాయుడు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆదిబాబు, క్లస్టర్ ఇంఛార్జ్ ఇందుకూరి శ్రీనురాజు పాల్గొన్నారు.