NLR: TDPకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5కోట్ల విరాళం ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కడపలో జరుగుతున్న మహానాడులో ఆయన ఆ పార్టీకి వచ్చిన విరాళాలను ప్రకటించారు. ఎంపీతోపాటు మంత్రి నారాయణ సైతం రూ.కోటి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.
Tags :