E.G: తుపాను కారణంగా గురువారం ఉప్పొంగిన ఊర కాలవ వల్ల గోకవరం మండలంలో అచ్చంపేట, డ్రైవర్స్ కాలనీ నీట మునిగి మురికి నీరు నిలిచిపోంది. ఈ నీరు కారణంగా అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటుందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.