నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గం అవుకు జెడ్పీ హైస్కూలులో ‘‘మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ 3.0’’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల వారి తల్లిదండ్రులు విన్నవించిన సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి బీసీ భోజనం చేశారు.