AKP: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ తుహీన్ సిన్హా ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. 23 భూతగాదాలు, నాలుగు కుటుంబ కలహాలు, 4 మోసానికి సంబంధించిన ఫిర్యాదులు, ఇతర విభాగాలకు సంబంధించినవి 27 వచ్చినట్లు తెలిపారు.