AKP: అనకాపల్లి పట్టణంలో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ వీ.పైడారావు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తారని పట్టణ వాసులు ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు. కంపోస్ట్ యార్డు వేరే చోటకు తరలించాలన్నారు.