ప్రకాశం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ SE వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను జిల్లా వ్యాప్తంగా చెల్లించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న విద్యుత్ బిల్లుల కౌంటర్లను వినియోగదారులు సంప్రదించి విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరారు.