VZM: రాజాం శిశు సంక్షేమ శాఖకు కొత్తగా నియమితులైన అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీవో) చౌదరి సన్యాసమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాజాం ఐసీడీఎస్ సూపర్వైజర్గా పనిచేసిన ఆమె పదోన్నతిపై కృష్ణా జిల్లా పామర్రు సీడీపీవోగా బదిలీ అయ్యారు. అనంతరం ఆమె మళ్లీ రాజాం అడిషనల్ పీవోగా నియమించబడ్డారు.