VSP: రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందా రాజు నేతృత్వంలో డైరెక్టర్లు ఆదివారం VMRDA ఛైర్మన్ ఎం.వీ. ప్రణవ్ గోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు న్యాయం చేస్తూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుందని ప్రణవ్ గోపాల్ తెలిపారు.