కోనసీమ: రాజోలు ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీఎం జేమ్స్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు 9959225538 ఈ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.