HYD: వరద నీటిని క్షణాల్లో మంచి నీటిగా మార్చేలా HYDలో IICT శాస్త్రవేత్తలు సరికొత్త ఫిల్టర్ అభివృద్ధి చేశారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు మంచినీటిని అందించినట్లు వెల్లడించారు. నీటిలోని మలినాలు రంగు బ్యాక్టీరియలను తొలగించి శుద్ధమైన నీటిని అందిస్తుందని తెలిపారు. సీసాను ప్రెస్ చేయడం ద్వారా మంచినీటి పొందవచ్చని పేర్కొన్నారు.